Surprise Me!

Osmania University Arts College ఆరుదైన గుర్తింపు | Oneindia Telugu

2024-12-25 2,494 Dailymotion

Osmania University moves to trademark its Arts College Building facade

ఉస్మానియా యూనివర్సిటీ (OU)లోని ఐకానిక్ ఆర్ట్స్ కాలేజీ భవనం దేశంలో మూడో ట్రేడ్‌మార్క్ భవనంగా అవతరించింది. ఒకటి, రెండో స్థానాల్లో తాజ్ మహల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలు ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీ భవనం డిసెంబర్ 4, 2024 నాటికి 85 సంవత్సరాలు పూర్తవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం దాదాపు 100 సంవత్సరాల క్రితం స్థాపించినప్పటికీ, ఈ అద్భుతమైన భవనం 1939లో ప్రారంభించే వరకు తాత్కాలిక నిర్మాణాల నుంచి బోధించారు.
#OU
#OsmaniaUniversity
#OUArtscollege
#OsmaniaUniversityArtsCollege
#OUtrademark

Also Read

OU Arts College: ట్రేడ్ మార్క్ భవనంగా ఆర్ట్స్ కాలేజీకి గుర్తింపు..! :: https://telugu.oneindia.com/news/hyderabad/ou-arts-college-building-becomes-third-trademark-building-in-the-country-414987.html?ref=DMDesc

లాసెట్ అభ్యర్థులకు అల‌ర్ట్‌.. తెలంగాణ లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. :: https://telugu.oneindia.com/education/alert-for-lawcet-candidates-telangana-lawcet-counseling-schedule-released-396643.html?ref=DMDesc

టిఎస్‌ సెట్ 2024 ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..జులై 8వ‌ర‌కు అవ‌కాశం..! :: https://telugu.oneindia.com/education/ts-set-2024-application-deadline-extension-possible-till-8th-july-394145.html?ref=DMDesc

~CA.43~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon